ఉబుంటు ట్రస్ట్ ఆధ్వర్యములో 25 మంది అభ్యర్థులకు 1.5 లక్షల ఆర్థిక సహాయముతో M/S S.S. Infytech ద్వారా ఉచిత కంప్యూటర్ కోచింగ్, సర్టిఫికెట్ ల పంపిణి , 4-7-2026
ఉబుంటు ట్రస్ట్ ఆధ్వర్యములో 25 మంది అభ్యర్థులకు 1.5 లక్షల ఆర్థిక సహాయముతో M/S S.S. Infytech ద్వారా ఉచిత కంప్యూటర్ కోచింగ్, సర్టిఫికెట్ ల పంపిణి

మోతేలో SSC ప్రతిభ పురస్కారాల ప్రధానం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు* వేల్పూర్ మండలం మోతే గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఎస్ .ఎస్ .సి 2026 లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ముగ్గురు విద్యార్థినిలకు పటేరి శృతిక కు మొదటి బహుమతి కింద రూపాయల 15000, భీమ బ్లెస్సి, కలేరి విద్య,లకు రెండో బహుమతి కింద ఒక్కొక్కరికి 5000 మోతే గ్రామ వాస్తవ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ చిరంజీవులు ప్రతిభా పురస్కారాలను నగదు పారిశోతికం అందజేసారు. అదేవిధంగా పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పొందిన ముగ్గురు విద్యార్థులు విజయ్, వర్షిని, కీర్తన లను సత్కరించారు. తదానంతరము వారు మాట్లాడుతూ గత 6,7 సంవత్సరాలుగా మోతే పాఠశాలలో మొదటి రెండవ స్థానంలో నిలుస్తున్న విద్యార్థులకు 25 వేల రూపాయలను ప్రోత్సాహక బహుమతి కింద అందజేస్తున్నట్లు ఇది పిల్లలలో కొంత వరకు కాంపిటేషన్ పెంచడానికి మరియు వారి ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని వారన్నారు. అంతేకాకుండా ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదని ప్రతిభకు పేద, ధనిక తేడా ఉండదని కష్టపడితే ఎంతటి ఉన్నత స్థాయికైనా ప్రతి ఒక్కరూ ఎదగవచ్చని అందుకొరకు విద్యార్థులు అందరూ కష్టమైన చదువులను ఇష్టంతో చదవాలని అప్పుడే వారి యొక్క ఉన్నత గమ్యాలను చేరుకుంటారని వారు ఉపదేశించారు. తాను చిన్నతనము నుండి పేదరికంలో ఉన్న విద్యపై ఉన్న మమకారంతో కసితో చదివి ఐఏఎస్ అయ్యానని తెలిపారు. మోతే పాఠశాలలో ఎంతో చక్కని కష్టపడే ఉపాధ్యాయులు ఉన్నందున విద్యార్థులు ఉపయోగించుకొని మంచి ఫలితాలను అందివ్వాలని వారు కోరారు. సర్పంచ్ శ్రీ డోల్ల రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిరంజీవులు సార్ లాగా ఉన్నత చదువులు చదివి గొప్ప ఉద్యోగాలను సాధించాలని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి వెన్నెముకలా ఉంటూ ప్రతినిత్యము పరితపించే చిరంజీవులు సార్ లాంటి వ్యక్తులు ఉన్న గ్రామంలో పనిచేయడం తన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి మండల విద్యాధికారి శ్రీమతి రేణుక, విడిసి స్పీకర్స్ కల్లా రాజేందర్, VO శ్రీమతి కమ్మరి భూదేవి, నర్సారెడ్డి, ఉపాధ్యాయులు మహేందర్, శ్రావణ శ్రీ ,కవిత, సురేష్ కుమార్,C.V. నరసింహారావు,వెంకట్ నర్సయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, శేఖర్, గంగామణి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు

ప్రతిభ పురస్కార అవార్డులు - మోతే గ్రామం, వేల్పూర్ మండల్ , నిజామాబాద్ జిల్లా డేట్- 02-09-2026

Distribution